Amazon Quality Assurance Jobs 2024:
Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ MNC IT కంపెనీ అయిన Amazon భారీ Amazon Quality Assurance Jobs 2024 తో Quality Assurance Tech ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
👉Company Details:
ఈ Amazon Quality Assurance Jobs 2024 ఉద్యోగాలు ప్రముఖ Software సంస్థ అయిన Amazon నుండి విడుదలయింది.
👉Age:
మీరు ఈ Amazon Quality Assurance Jobs 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
10th Pass తో భారీగా WFH జాబ్స్
👉Education Qualifications:
ఈ Amazon Quality Assurance Jobs 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
👉Benefits:
- మీరు ప్రతిరోజు 9 Hours మాత్రమే పని చేయాలి
- వారంలో 2 Days సెలవు ఉంటుంది
- కంపెనీ వారు మీకు ఫ్రీగా లాప్టాప్ కూడా ఇస్తారు
- Free Wifi కూడా కంపెనీ వారు ఇస్తారు.
- నైట్ షిఫ్ట్ చేస్తున్న వారికి నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా ఇస్తారు.
👉Roles and Responsibilities:
- అప్లికేషన్‌లు మరియు ఉత్పత్తులను మాన్యువల్‌గా మరియు ఆటోమేటెడ్ టూల్స్ ఉపయోగించి పరీక్షించడం.
- సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు కాన్ఫిగర్ చేయండి, డీబగ్ సెట్టింగ్‌లను ఉపయోగించండి మరియు సూచనలతో అందించబడినప్పుడు బగ్ రిపోర్ట్‌లకు జోడించడానికి లాగ్‌లు, ట్రేస్‌లు మొదలైనవాటిని సేకరించే సాంకేతిక సామర్థ్యాన్ని కలిగి ఉండండి.
- ఆటోమేటెడ్ స్క్రిప్ట్‌లను అమలు చేయండి, వైఫల్యాలను విశ్లేషించండి, ఆటోమేషన్‌కు మద్దతు ఇవ్వండి.
- సమస్యలను గుర్తించడం, డీప్ డైవ్, ట్రబుల్షూట్, వాటాదారులతో కమ్యూనికేట్ చేయడం మరియు సమస్యను పెంచడం మరియు స్థితి నివేదికలను అందించడం
- డెవలపర్‌లు లేదా ఇతర టెస్టర్‌లకు సహాయం చేయండి మరియు అధిక-నాణ్యత పరీక్ష వాతావరణాన్ని నిర్వహించండి, SOPలు, సాధనాలు మరియు మెట్రిక్‌లకు మెరుగుదలలను సిఫార్సు చేస్తుంది.
👉Skills:
- Night Shifts లో పని చేయగలగాలి.
- Fluent English మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి
- MS Office మీకు కచ్చితంగా వచ్చి ఉండాలి.
- మంచి విశ్లేషణ సామర్థ్యం మరియు QA చతురత
- టెక్నికల్ స్పెసిఫికేషన్‌లను అర్థం చేసుకోవడం మరియు లాగ్ ఫైల్‌లను విశ్లేషించే సామర్థ్యం
- QA పద్దతి మరియు సాధనాల పరిజ్ఞానం
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 3 LPA + Benifits వరకు జీతం ప్రతినెల ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ Amazon సంస్థ Online లో Assesment and Online Interview నిర్వహించి సెలెక్ట్ చేస్తారు.
👉Apply Process:
Amazon కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.