Amazon Digital Marketing Jobs 2024:
Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Amazon Company నుండి భారీ Amazon Digital Marketing Jobs 2024 ద్వారా Digital Marketing Associate ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ Amazon Digital Marketing Jobs 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Amazon నుండి విడుదలయింది.
ఈ కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఈ కంపెనీలో కొన్ని లక్షల మంది ఎంప్లాయిస్ అనే వారు పని చేస్తూ ఉన్నారు. ప్రతి ఏడాది కూడా ఈ కంపెనీలో చాలామంది ఎంప్లాయిస్ అనేవారు సెలక్ట్ అవుతూ ఉంటారు. ఈ కంపెనీ వారు రెగ్యులర్గా హైరింగ్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి చాలామంది దీనికి అప్లై చేస్తూ ఉంటారు.
👉Age:
మీరు ఈ Amazon Digital Marketing Jobs 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
👉Education Qualifications:
ఈ Amazon Digital Marketing Jobs 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 12th / Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
సెలెక్ట్ అయినా క్యాండిడేట్స్ కి కంపెనీ వారు లాప్టాప్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు జాబ్ లో చేరిన తర్వాతే ఈ కిట్ అనేది మీకు లభిస్తుంది.. ఒకవేళ మీరు జాబ్ వదిలి వెళ్తారు అని భావిస్తే ఇచ్చినటువంటి లాప్టాప్ ని తిరిగి కంపెనీకి అందజేయాలి.
👉Benefits:
- Telugu లోనే Work చేయవలసి ఉంటుంది.
- వారంలో 6 Days పని చేస్తే చాలు.
- వారంలో 1 Days weekoff ఇస్తారు.
- 4.2 LPA ఇస్తారు దాంతోపాటు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
- మీ Performance ని ఆధారంగా చేసుకొని మీకు అదనంగా Incentives మరియు కమిషన్స్ కూడా ఉంటాయి.
👉Roles and Responsibilities:
- కంటెంట్ యొక్క దృశ్యమానతను పెంచడానికి మార్కెటింగ్ కార్యకలాపాలను నిర్వహించడం పాత్ర యొక్క ప్రధాన విధి.
- పనితీరు పర్యవేక్షణ వ్యవస్థలు మరియు డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్‌ఫారమ్‌ల గురించి అభ్యర్థి తప్పనిసరిగా తెలిసి ఉండాలి.
- అభ్యర్థి ఉద్యోగం చేయడానికి ఆపరేషన్ వర్క్‌ఫ్లో మరియు మార్కెటింగ్ సాధనాలను వేగంగా గ్రహించగలగాలి.
- అభ్యర్థి నిరంతరం ప్రోగ్రామ్‌కు సర్దుబాటు చేయాలి, దాని కొత్త ఫీచర్‌లను పొందాలి మరియు వారి ఎడిటింగ్ మరియు కంటెంట్-ఫిక్సింగ్ నైపుణ్యాలను పదును పెట్టాలి.
👉Skills:
- ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ (UG) పూర్తి చేసారు.
- ప్రాథమిక గణిత మరియు తార్కిక సమస్యలను పరిష్కరించడానికి విశ్లేషణాత్మక జ్ఞానం.
- ఎక్సెల్ నాలెడ్జ్ (ప్రాథమిక ఎక్సెల్ పరిజ్ఞానం మరియు లాజిక్స్)
- సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం (చదవండి, వ్రాయండి, మాట్లాడండి)
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 4 LPA వరకు జీతం ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి Select చేస్తారు.
ఈ ఉద్యోగాలకు అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా అప్లై చేసుకొని వెసులుబాటు కంపెనీవారు కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పరవాలేదు కానీ ఒకవేళ మీకు ఏదైనా కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు కంపెనీ వారు ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ మాండేటరీ కాదు.
👉Apply Process:
Amazon కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.