Amazon ATS Jobs 2024:
Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Amazon Company నుండి భారీ Amazon ATS Jobs 2024 ద్వారా Transportation Representative, ATS Linehaul ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ Amazon ATS Jobs 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Amazon నుండి విడుదలయింది.
ఈ కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఈ కంపెనీలో కొన్ని లక్షల మంది ఎంప్లాయిస్ అనే వారు పని చేస్తూ ఉన్నారు. ప్రతి ఏడాది కూడా ఈ కంపెనీలో చాలామంది ఎంప్లాయిస్ అనేవారు సెలక్ట్ అవుతూ ఉంటారు. ఈ కంపెనీ వారు రెగ్యులర్‌గా హైరింగ్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి చాలామంది దీనికి అప్లై చేస్తూ ఉంటారు.
👉Age:
మీరు ఈ Amazon ATS Jobs 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
👉Education Qualifications:
ఈ Amazon ATS Jobs 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
సెలెక్ట్ అయినా క్యాండిడేట్స్ కి కంపెనీ వారు లాప్టాప్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు జాబ్ లో చేరిన తర్వాతే ఈ కిట్ అనేది మీకు లభిస్తుంది.. ఒకవేళ మీరు జాబ్ వదిలి వెళ్తారు అని భావిస్తే ఇచ్చినటువంటి లాప్టాప్ ని తిరిగి కంపెనీకి అందజేయాలి.
👉Benefits:
- Telugu లోనే Work చేయవలసి ఉంటుంది.
- వారంలో 6 Days పని చేస్తే చాలు.
- వారంలో 1 Days weekoff ఇస్తారు.
- 4.2 LPA ఇస్తారు దాంతోపాటు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
- మీ Performance ని ఆధారంగా చేసుకొని మీకు అదనంగా Incentives మరియు కమిషన్స్ కూడా ఉంటాయి.
👉Roles and Responsibilities:
- అన్ని సమయాల్లో స్పష్టంగా, వృత్తిపరంగా మరియు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయండి.
- Amazon వాటాదారులు మరియు వినియోగదారులకు సకాలంలో మరియు సమర్థవంతమైన మద్దతును అందిస్తుంది/వేగవంతం చేస్తుంది
- ఎస్కలేషన్ మ్యాట్రిక్స్‌కు తెలియజేయడం ద్వారా సున్నితమైన కేసులను సమర్ధవంతంగా నిర్వహించండి.
- అత్యుత్తమ సమయ-నిర్వహణ సామర్థ్యాలను ప్రదర్శించండి.
- ముందుగా నిర్ణయించిన పనితీరు బెంచ్‌మార్క్‌లను కలుస్తుంది లేదా అధిగమిస్తుంది
- హేతుబద్ధమైన ఆలోచనను ఉపయోగించి సమాధానాల కోసం ముందస్తుగా వెతకండి మరియు ప్రక్రియ మెరుగుదలలను సిఫార్సు చేయడానికి నమూనాలను గుర్తించండి.
👉Skills:
- ఏదైనా స్పెషాలిటీలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్.
- అత్యుత్తమ వ్రాత మరియు స్వర ఇంగ్లీష్ కమ్యూనికేషన్ సామర్ధ్యాలు.
- క్లయింట్లందరితో స్పష్టమైన మరియు ఖచ్చితమైన పద్ధతిలో సంభాషించే సామర్థ్యం
- అద్భుతమైన అవగాహన సామర్థ్యాలు: కస్టమర్లు కలిగి ఉన్న సమస్యలను అర్థం చేసుకునే మరియు వ్యక్తీకరించే సామర్థ్యం
- వాటాదారుల ఆందోళనలను పరిష్కరించే వరకు పక్కదారి పట్టకుండా దృష్టి పెట్టే మరియు అనుసరించే సామర్థ్యం
- స్వతంత్రంగా మరియు సహకార నేపధ్యంలో బాగా పని చేయండి.
- Internet Explorer, Microsoft Word, Microsoft Outlook మరియు Windows XP గురించిన పరిజ్ఞానం
- అత్యుత్తమ టైపింగ్ సామర్థ్యాలు
- వెబ్‌పేజీలను నావిగేట్ చేయడంలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది
- ఇమెయిల్ అప్లికేషన్ యొక్క పూర్తి అవగాహనను చూపుతుంది
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 2 LPA వరకు జీతం ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి Select చేస్తారు.
ఈ ఉద్యోగాలకు అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా అప్లై చేసుకొని వెసులుబాటు కంపెనీవారు కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పరవాలేదు కానీ ఒకవేళ మీకు ఏదైనా కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు కంపెనీ వారు ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ మాండేటరీ కాదు.
👉Apply Process:
Amazon కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.