Amazon లో Ads Reviewer జాబ్ | Amazon Ads Content Reviewer Jobs 2024 | Latest Free Jobs in Telugu

Amazon Ads Content Reviewer Jobs 2024:

Hello Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Amazon Company నుండి భారీ Amazon Ads Content Reviewer Jobs 2024 ద్వారా Ads Content Reviewer ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Amazon Ads Content Reviewer Jobs 2024
Amazon Ads Content Reviewer Jobs 2024

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Company Details:

ఈ Amazon Ads Content Reviewer Jobs 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Amazon నుండి విడుదలయింది.

ఈ కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఈ కంపెనీలో కొన్ని లక్షల మంది ఎంప్లాయిస్ అనే వారు పని చేస్తూ ఉన్నారు.  ప్రతి ఏడాది కూడా ఈ కంపెనీలో చాలామంది ఎంప్లాయిస్ అనేవారు సెలక్ట్ అవుతూ ఉంటారు. ఈ కంపెనీ వారు రెగ్యులర్గా హైరింగ్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి చాలామంది దీనికి అప్లై చేస్తూ ఉంటారు.

👉Age:

మీరు ఈ Amazon Ads Content Reviewer Jobs 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

👉Education Qualifications:

ఈ Amazon Ads Content Reviewer Jobs 2024 జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

సెలెక్ట్ అయినా క్యాండిడేట్స్ కి కంపెనీ వారు లాప్టాప్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు జాబ్ లో చేరిన తర్వాతే ఈ కిట్ అనేది మీకు లభిస్తుంది.. ఒకవేళ మీరు జాబ్ వదిలి వెళ్తారు అని భావిస్తే ఇచ్చినటువంటి లాప్టాప్ ని తిరిగి కంపెనీకి అందజేయాలి.

👉Benefits:

  • Telugu లోనే Work చేయవలసి ఉంటుంది.
  •  వారంలో 6 Days  పని చేస్తే చాలు.
  •  వారంలో 1 Days weekoff ఇస్తారు.
  • 4.2 LPA ఇస్తారు దాంతోపాటు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
  • మీ Performance ని ఆధారంగా చేసుకొని మీకు అదనంగా Incentives మరియు కమిషన్స్ కూడా ఉంటాయి.

Part Time జాబ్స్ విడుదల

4 రోజులలో జాబ్ సెలక్షన్

Google నుండి WFH చేసే జాబ్స్

👉Roles and Responsibilities:

  • గైడ్‌గా కంటెంట్ మార్గదర్శకాలను ఉపయోగించి కంటెంట్ నాణ్యత కోసం ప్రకటనలను పరిశీలించండి.
  • ప్రకటన కంటెంట్ ఖచ్చితమైనదని మరియు అధిక నాణ్యతతో ఉందని నిర్ధారించుకోండి.
  • విధాన మార్గదర్శకాలకు అనుగుణంగా, కొత్త మరియు సవరించిన ప్రకటన సమర్పణలను ఆమోదించండి లేదా తిరస్కరించండి.
  • డేటాను విశ్లేషించండి మరియు నమూనాలు మరియు ధోరణులను అంచనా వేయండి.
  • నియమాలుగా మార్చడానికి సాధారణ నమూనాను సూచించండి.
  • సమస్యలను నివేదించడానికి మరియు సమస్యలను పరిష్కరించడానికి కస్టమర్‌లకు ఇమెయిల్‌లను కంపోజ్ చేయడం.
  • ప్రకటనదారులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం.

👉Skills:

ఏదైనా రంగంలో బ్యాచిలర్ డిగ్రీ. తప్పనిసరిగా కొత్త ఉద్యోగి అయి ఉండాలి లేదా ఆపరేషన్ విధానాలతో కనీసం ఆరు నెలల అనుభవం ఉండాలి. అద్భుతమైన కస్టమర్ సేవను అందించడానికి మరియు ఒత్తిడిలో కూర్చునే సామర్థ్యాన్ని అందించడానికి బలమైన నిబద్ధతను చూపించింది. సవాలు చేసే పనులు లేదా లక్ష్యాలను విజయవంతంగా మరియు సమర్ధవంతంగా పూర్తి చేయగల సామర్థ్యం * అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు వ్యక్తుల మధ్య నైపుణ్యాలు * మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నప్పుడు స్వీయ భరోసా, ప్రత్యేకించి Excel * వంటి సున్నితమైన విషయాలపై పని చేయడానికి సంసిద్ధత, కానీ వీటికి పరిమితం కాదు

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 2 LPA వరకు జీతం ఇస్తారు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి Select  చేస్తారు.

 ఈ ఉద్యోగాలకు అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా అప్లై చేసుకొని వెసులుబాటు కంపెనీవారు కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పరవాలేదు కానీ ఒకవేళ మీకు ఏదైనా కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు కంపెనీ వారు ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ మాండేటరీ కాదు.

👉Apply Process: 

Amazon కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.

Apply Online

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

 

Leave a Comment

error: Content is protected !!