Aceolution Recruitment 2024:
Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Aceolution Company నుండి భారీ Aceolution Recruitment 2024 ద్వారా Transcriptionist ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ Aceolution Recruitment 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Aceolution నుండి విడుదలయింది.
ఈ కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఈ కంపెనీలో కొన్ని లక్షల మంది ఎంప్లాయిస్ అనే వారు పని చేస్తూ ఉన్నారు. ప్రతి ఏడాది కూడా ఈ కంపెనీలో చాలామంది ఎంప్లాయిస్ అనేవారు సెలక్ట్ అవుతూ ఉంటారు. ఈ కంపెనీ వారు రెగ్యులర్గా హైరింగ్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి చాలామంది దీనికి అప్లై చేస్తూ ఉంటారు.
👉Age:
మీరు ఈ Aceolution Recruitment 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
👉Education Qualifications:
ఈ Aceolution Recruitment 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
సెలెక్ట్ అయినా క్యాండిడేట్స్ కి కంపెనీ వారు లాప్టాప్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు జాబ్ లో చేరిన తర్వాతే ఈ కిట్ అనేది మీకు లభిస్తుంది.. ఒకవేళ మీరు జాబ్ వదిలి వెళ్తారు అని భావిస్తే ఇచ్చినటువంటి లాప్టాప్ ని తిరిగి కంపెనీకి అందజేయాలి.
👉Benefits:
- Telugu లోనే Work చేయవలసి ఉంటుంది.
- వారంలో 6 Days పని చేస్తే చాలు.
- వారంలో 1 Days weekoff ఇస్తారు.
- 4.2 LPA ఇస్తారు దాంతోపాటు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
- మీ Performance ని ఆధారంగా చేసుకొని మీకు అదనంగా Incentives మరియు కమిషన్స్ కూడా ఉంటాయి.
10th అర్హత తో Part Time జాబ్స్
TCS లో భారీగా ఉద్యోగాలు విడుదల
👉Roles and Responsibilities:
- 5–10 నిమిషాల నిడివి ఉన్న తెలుగు, బెంగాలీ, మరాఠీ లేదా హిందీలో ఆడియో రికార్డింగ్‌ల ట్రాన్స్‌క్రిప్షన్‌లను పరిశీలించండి.
- తప్పులను కనుగొని పరిష్కరించడానికి ఆడియో రికార్డింగ్‌లకు వ్యతిరేకంగా ట్రాన్స్‌క్రిప్షన్‌లను ధృవీకరించండి.
- ఏవైనా అక్షరదోషాలు, విస్మరించబడిన పదాలు లేదా సరికాని లిప్యంతరీకరణ సమాచారాన్ని సరిచేయండి.
- తుది ట్రాన్స్క్రిప్ట్ సాధ్యమైనంత ఖచ్చితమైనదని నిర్ధారించుకోండి.
- సూచనలను అందించడానికి మరియు లిప్యంతరీకరణ నాణ్యత యొక్క స్థిరమైన స్థాయికి హామీ ఇవ్వడానికి సమూహంతో కలిసి పని చేయండి.
👉Skills:
- తెలుగు, బెంగాలీ, మరాఠీ లేదా హిందీ భాషలలో ప్రావీణ్యతతో పాటు రాయడం మరియు మాట్లాడటం రెండింటిలోనూ అత్యుత్తమ కమ్యూనికేషన్ నైపుణ్యాలు.
- ప్రతి వారం 20 గంటల పని అవసరం.
- లిప్యంతరీకరణ సమస్యలను గుర్తించి, వివరాలపై నిశితంగా శ్రద్ధ వహించే బలమైన సామర్థ్యం.
- మానవ లిప్యంతరీకరణ విధానాలు మరియు ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్ (ASR) ఇంజిన్‌లపై అవగాహన కలిగి ఉండటం ప్రయోజనకరం.
- వివిధ వ్యవధుల ఆడియో ఫైల్‌లతో ప్రభావవంతంగా పని చేసే సామర్థ్యం మరియు గడువులను చేరుకోవడం.
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 2 LPA వరకు జీతం ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి Select చేస్తారు.
ఈ ఉద్యోగాలకు అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా అప్లై చేసుకొని వెసులుబాటు కంపెనీవారు కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పరవాలేదు కానీ ఒకవేళ మీకు ఏదైనా కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు కంపెనీ వారు ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ మాండేటరీ కాదు.
👉Apply Process:
Aceolution కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.