NDA MTS Recruitment 2024:
Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి National Defense Academy నుండి 198 MTS Multi Tasking Staff పోస్టులతో ఈ NDA MTS Recruitment 2024 భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.ఈ ఆర్టికల్ లో ఈ NDA MTS Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, సిలబస్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ మొదలగు వివరాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మీకు కనుక ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే Apply చేయండి.
Join Our Telegram Group
Department Details:
ఈ ప్రభుత్వ NDA MTS Recruitment 2024 ఉద్యోగాలను మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి NDA MTS Recruitment 2024 భారీ మొత్తంతో పోస్టులతో చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే విడుదలైంది.
Vacancies:
NDA MTS Recruitment 2024 ద్వారా మొత్తం 198 MTS Multi Tasking Staff పోస్టులను Official గా సంస్థ వారు విడుదల చేయడం జరిగింది.
NDA MTS Recruitment 2024
మీరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే మీకు Minimum 18 నుండి Maximum 25 Years వరకు Age అనేది కచ్చితంగా ఉండాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది కాబట్టి SC, ST లకు 5 Years మరియు OBC లకు 3 Years వయో సడలింపు ఉంటుంది.
Education Qualifications:
ఈ గవర్నమెంట్ జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 10th class Pass విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
AP గ్రామ పంచాయతీలలో 10th అర్హతతో భారీ జాబ్స్
రైల్వే లో 2250 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల
RFCL లో భారీగా అటెండర్ ఉద్యోగాలు భర్తీ
25,000 పోస్టులతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు
Salary:
ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే మీరు ఉద్యోగంలో చేరగానే మీకు 30000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
Application Fee:
మీరు ఈ ఉద్యోగాలకు January 27th నుండి February 15th వరకు Apply చేయవచ్చు. అదేవిధంగా SC, ST అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ Fee కూడా లేదు. సూపర్ అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి Fee లేదు కాబట్టి మీరు దరఖాస్తు చేసుకునే అవకాశం వదులుకోకండి.
Selection Process:
మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత మీ అందరికీ సంస్థ వారు Online లేదా Offline లో పరీక్ష అనేది పెట్టడం జరుగుతుంది.
Exam Dates:
ఈ సంస్థ వారు ఇంకా మనకి Exam Dates సంబంధించిన ముఖ్యమైన తేదీలు వెల్లడించలేదు.
Apply Process:
మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ముందుగా మీరు Official వెబ్సైట్ నందు మీ యొక్క వివరాలన్నీ నమోదు చేసి Submit చేస్తే సరిపోతుంది.
Exam Syllabus:
సిలబస్ లో మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ని తెరిచి సిలబస్ వివరాలు చెక్ చేసుకోవచ్చు.
Official Notification
Apply Online
Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.