Amazon Content Reviewer Jobs Out 2024:
Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Amazon Company నుండి భారీ Amazon Content Reviewer Jobs Out 2024 ద్వారా Content Reviewer ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ Amazon Content Reviewer Jobs Out 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Amazon నుండి విడుదలయింది.
మా స్పాన్సర్లు మరియు వినియోగదారులను రక్షించడానికి, మీరు కంటెంట్ రివ్యూయర్‌గా Amazon డైనమిక్ అడ్వర్టైజింగ్ ప్రోగ్రామ్ నుండి ప్రకటనలను మోడరేట్ చేస్తారు. ప్రకటనలు ఇతర విషయాలతోపాటు అభ్యంతరకరమైన, రాజకీయ, లైంగిక లేదా శృంగార కంటెంట్‌ను కలిగి ఉండవచ్చు. కంటెంట్ సమీక్షకుడు అటువంటి కంటెంట్‌ను గుర్తించడం, మూల్యాంకనం చేయడం మరియు మోడరేట్ చేయడం బాధ్యత వహిస్తారు. విధాన ప్రమాణాలకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వారు బాధ్యత వహిస్తారు.
ఈ కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఈ కంపెనీలో కొన్ని లక్షల మంది ఎంప్లాయిస్ అనే వారు పని చేస్తూ ఉన్నారు. ప్రతి ఏడాది కూడా ఈ కంపెనీలో చాలామంది ఎంప్లాయిస్ అనేవారు సెలక్ట్ అవుతూ ఉంటారు. ఈ కంపెనీ వారు రెగ్యులర్‌గా హైరింగ్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి చాలామంది దీనికి అప్లై చేస్తూ ఉంటారు.
👉Age:
మీరు ఈ Amazon Content Reviewer Jobs Out 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
👉Education Qualifications:
ఈ Amazon Content Reviewer Jobs Out 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 12th / Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
సెలెక్ట్ అయినా క్యాండిడేట్స్ కి కంపెనీ వారు లాప్టాప్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు జాబ్ లో చేరిన తర్వాతే ఈ కిట్ అనేది మీకు లభిస్తుంది.. ఒకవేళ మీరు జాబ్ వదిలి వెళ్తారు అని భావిస్తే ఇచ్చినటువంటి లాప్టాప్ ని తిరిగి కంపెనీకి అందజేయాలి.
👉Benefits:
- Telugu లోనే Work చేయవలసి ఉంటుంది.
- వారంలో 6 Days పని చేస్తే చాలు.
- వారంలో 1 Days weekoff ఇస్తారు.
- 4.2 LPA ఇస్తారు దాంతోపాటు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
- మీ Performance ని ఆధారంగా చేసుకొని మీకు అదనంగా Incentives మరియు కమిషన్స్ కూడా ఉంటాయి.
👉Roles and Responsibilities:
- చిత్రాలు, వచనం/ఉత్పత్తి వివరణలు, సంగీతం మరియు వీడియోలు మితమైన కంటెంట్‌కు ఉదాహరణలు.
- అసహ్యకరమైన లేదా లైంగిక స్వభావం గల ప్రేరేపణను గుర్తించండి. ప్రపంచ వార్తలు మరియు ట్రెండ్లతో తాజాగా ఉండటం ద్వారా ముఖ్యమైన సందర్భాల వెలుగులో ప్రకటనలను సవరించండి.
- ప్రతి వర్గంలో వస్తువుల యొక్క పెద్ద ఎంపికను కనుగొనండి.
- కస్టమర్ వ్యాఖ్యలను సమీక్షించండి, ఏవైనా సిఫార్సులను గుర్తించండి మరియు అండర్లైన్ చేయండి; మితమైన/ఆడిట్ కంటెంట్ మరియు ఆంగ్లంలో మరియు/లేదా మీరు నియమించబడిన భాషలో ప్రకటనకర్త కరస్పాండెన్స్; మరియు మెటీరియల్‌ని మోడరేట్ చేయడానికి అనువాద సాధనాలను ఉపయోగించండి.
- ఉత్పాదకత, ఖచ్చితత్వం మరియు ఇతర కార్యాచరణ కొలమానాలను క్రమం తప్పకుండా కలుసుకోండి.
👉Skills:
- ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ (UG) పూర్తి చేసారు.
- ప్రాథమిక గణిత మరియు తార్కిక సమస్యలను పరిష్కరించడానికి విశ్లేషణాత్మక జ్ఞానం.
- ఎక్సెల్ నాలెడ్జ్ (ప్రాథమిక ఎక్సెల్ పరిజ్ఞానం మరియు లాజిక్స్)
- సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం (చదవండి, వ్రాయండి, మాట్లాడండి)
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 4 LPA వరకు జీతం ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి Select చేస్తారు.
ఈ ఉద్యోగాలకు అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా అప్లై చేసుకొని వెసులుబాటు కంపెనీవారు కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పరవాలేదు కానీ ఒకవేళ మీకు ఏదైనా కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు కంపెనీ వారు ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ మాండేటరీ కాదు.
👉Apply Process:
Amazon కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.