10th Qualification Jobs in AP
Hai Aspirants.. AP లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి AP అంగనవాడి డిపార్ట్మెంట్ నుండి జిల్లాల వారీగా భారీ మొత్తంలో పోస్టులతో చాలా మంచి 10th Qualification Jobs in AP నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన విద్య అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్ తదితర అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
Join Our Telegram Group
మీకు గనక ఈ అర్హతలు ఉన్నట్లయితే మీరు వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Organization Details:
ఈ 10th Qualification Jobs in AP ఉద్యోగాలను ఏపీలో ఉన్నటువంటి అంగన్వాడీ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేయడం జరిగింది.
Vacancies:
ఆ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా ఈ 10th Qualification Jobs in AP ఉద్యోగాలను Official గా భర్తీ చేస్తున్నారు.
Age:
మీరు గనక ఈ ఉద్యోగాలకు Apply చేయదలచుకుంటే కనుక మీకు కనీసం 18 Years నుండి 35 Years వరకు వయస్సు ఉంటే సరిపోతుంది. అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST లకు 5 Years, OBC అభ్యర్థులకు 3 Years వయోపదలింపు వర్తిస్తుంది.
రైల్వే లో 2250 పోస్టులకు భారీ నోటిఫికేషన్
RFCL లో భారీగా అటెండర్ ఉద్యోగాలు భర్తీ
AP రెవిన్యూ శాఖలో 982 ఉద్యోగాలు భర్తీ
10th అర్హతతో SBI లో సూపర్ జాబ్స్
Education Qualifications:
ఈ గవర్నమెంట్ జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 10th Pass / 10వ తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
Salary:
ఈ 10th Qualification Jobs in AP ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులందరికీ మీరు ఉద్యోగంలో చేరగానే మీకు 15,000/- జీతం ప్రతినెలా ఇస్తారు.
Application Fee:
మీరు ఉద్యోగాలకు Apply చేయడానికి 26th January నుండి 10th February వరకు Apply చేసుకోవచ్చు. SC, ST అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి ప్లీజ్ లేదు కాబట్టి మీరు దరఖాస్తు చేసుకునే అవకాశం వదులుకోకండి.
Selection Process:
మీకు ఈ ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ చాలా సులువుగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఈ 10th Qualification Jobs in AP ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష కూడా లేకుండా డైరెక్ట్ గా మీకు మీ యొక్క మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసి సెలెక్ట్ చేస్తారు మరియు మీకు జాబ్ ఇస్తారు.
Exam Dates:
ఈ ఉద్యోగాలకు ఎటువంటి పరీక్ష లేదు కాబట్టి పరీక్ష తేదీలు కూడా వెల్లడించలేదు. కేవలం మీ యొక్క మెరిట్ మార్కుల ఆధారంగానే పెంపుకుంటుంది గమనించాలి.
మీరు ఎంపికైన తర్వాత మీ యొక్క మెరిట్ లిస్ట్ ని Official Site లో త్వరలో పెడతారు.
Apply Process:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయదలుచుకుంటే ముందుగా మీరు Official Site లోపు వెళ్లి మీ యొక్క వివరాలన్నీ కూడా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కరెక్ట్ గా నమోదు చేసి మీరు Submit చేయాలి.
Exam Syllabus:
ఈ ఉద్యోగాలకు రాక పరీక్ష లేదు కాబట్టి నోటిఫికేషన్ లో ఎటువంటి సిలబస్ కూడా పెట్టలేదు. మీకు డైరెక్ట్ గా అకాడమిక్ మార్కులు ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
Official Notification PDF Details
Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.
No comments
ok
Thanks you for making and writing comment,and to students is best choice to change life.
welcome