AP రెవిన్యూ శాఖలో 982 ఉద్యోగాలు భర్తీ | AP Revenue Dept Recruitment 2024 | Latest Free Jobs in Telugu

AP Revenue Dept Recruitment 2024:

Hello Friends… నిరుద్యోగ అభ్యర్థులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి  రెవెన్యూ శాఖలో 982 పోస్టులకు AP Revenue Dept Recruitment 2024 సంబంధించిన భారీ రిక్రూట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ AP Revenue Dept Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించిన విద్య అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం, అప్లికేషన్ ప్రాసెస్ వంటి తదితర అంశాలన్నీ కూడా ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని మీ అర్హతలు ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి.

Join Our Telegram Group

AP Revenue Dept Recruitment 2024
AP Revenue Dept Recruitment 2024

Department Details:

ఈ భారీ నోటిఫికేషన్ ని ప్రముఖ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి AP  రెవెన్యూ శాఖ నుండి AP Revenue Dept Recruitment 2024 విడుదల కావడం జరిగింది.

Vacancies:

మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 982  పోస్టులను Official గా భర్తీ చేయడం జరుగుతుంది.

AP Revenue Dept Recruitment 2024 Age:

ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ ఉద్యోగాలకు ద కాస్ట్ చేసుకోవడానికి వీలు పడుతుంది.  అదేవిధంగా 42   సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు మీకు ఉండకూడదు. SC, ST  లకు 5 Years  మరియు OBC  అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయో సాటలింపు కూడా వర్తిస్తుంది.

AP Revenue Dept Recruitment 2024
AP Revenue Dept Recruitment 2024

Education Qualification:

రెవెన్యూ శాఖలో భర్తీ చేస్తున్నటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం ANY DEGREE  అర్హత ఉంటే సరిపోతుంది.  మీకు ఎటువంటి అదనపు ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు.  అప్పుడు మాత్రమే మీరు అర్హురు.

Salary:

 ఈ AP Revenue Dept Recruitment 2024 ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకి  మీరు విధుల్లోకి చేరగానే 35,000/-  జీతం అనేది రెవెన్యూ శాఖ మీకు బ్యాంక్ అకౌంట్ కి చెల్లిస్తుంది.

Application Fee:

AP Revenue Dept Recruitment 2024 పూర్తి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అప్లికేషన్ ఫీజు వివరాలు తెలుస్తాయి.

25,000 పోస్టులతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు

5696 పోస్టులతో రైల్వే లో ALP లోకో పైలట్ జాబ్స్

10th అర్హతతో SBI లో సూపర్ జాబ్స్

KYC కొత్త రకం WFH జాబ్స్

Selection Process:

దీనికి సంబంధించి మీకు రాత పరీక్ష ద్వారా సెలక్షన్ పూర్తి చేస్తారు. అయితే ఇంకా పూర్తి నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మనకి పూర్తి సమాచారం తెలియట్లేదు. పూర్తి నోటిఫికేషన్ వచ్చింది తర్వాత దానిలో మనకి రాత పరీక్ష వివరాలన్నీ కూడా ఇస్తారు.

Important Dates:

రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయిన ఉద్యోగాలకి ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవలేదు.

Application Process:

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే Revenue Department  కి సంబంధించిన Official Website  లో మీ వివరాలు అన్ని నమోదు చేసి Submit  చేయాలి.  అయితే ఇంకా అధికారికంగా అప్లికేషన్స్ అనేవి తీసుకోవట్లేదు.  పూర్తి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.

 Notification Details pdf

Important Note: మిత్రులారా మీరు గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs  వంటి వివరాల కోసం ఎదురుచూస్తున్నట్లయితే,  మీకోసం మన Website Latest Free Jobs in Telugu లో ప్రతిరోజు Genuine Job updates అనేవి Post  చేస్తున్నాము. కాబట్టి ప్రతి రోజు  మన వెబ్సైట్ ని Visit  చేసి అందులో లభించే ఉద్యోగ వివరాలు చదివి అర్థం చేసుకొని మీకు అర్హతలు ఉన్నట్లయితే వాటికి మీరు ఆలస్యం చేయకుండా Apply  చేయండి.  అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ ఉద్యోగ సమాచారాన్ని Share చేయండి.

5 thoughts on “AP రెవిన్యూ శాఖలో 982 ఉద్యోగాలు భర్తీ | AP Revenue Dept Recruitment 2024 | Latest Free Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!