Outlier AI Notification 2024:
Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Outlier AI Company నుండి భారీ Outlier AI Notification 2024 తో AI Trainer for Indian English Writers ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ Outlier AI Notification 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Outlier AI నుండి విడుదలయింది.
👉Age:
మీరు ఈ Outlier AI Notification 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
ఈ జాబ్ లో మీరు చేరగానే మీకు కంపెనీలు వారు ట్రైనింగ్ సెషన్స్ అనేవి ఇస్తారు. ఈ ట్రైనింగ్ అనేది మీకు కంప్లీట్ గా ఆన్లైన్ లో ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లో నుండే ఈ ట్రైనింగ్ అయితే అటెండ్ అవచ్చు. ఈ ట్రైనింగ్ లో మీకు వర్క్ మొత్తం నేర్పిస్తారు అంటే ఏ విధంగా వర్క్ చేయాలో నేర్పిస్తారు. దానిని ఆధారంగా చేసుకొని మీరు కంపెనీకి సంబంధించిన టాస్కులు మరియు ప్రాజెక్టులు అనేవి కంప్లీట్ చేయవలసి ఉంటుంది.
6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్
👉Education Qualifications:
ఈ Outlier AI Notification 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Graduation విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
👉Other Details:
- మేము అనేక ఓపెన్ ప్రాజెక్ట్‌లను కలిగి ఉన్నాము, ఇక్కడ మేము మంచి రచయితలుగా మారడానికి ఉత్పాదక కృత్రిమ మేధస్సు నమూనాలకు శిక్షణ ఇవ్వడంలో ప్రతిభావంతులైన రచయితల కోసం వెతుకుతున్నాము.
- మీరు మా ప్రాజెక్ట్‌లన్నింటిలో రిమోట్‌గా పని చేయవచ్చు. పనివేళలు అనువైనవి, కాబట్టి మీకు ఉత్తమమైనప్పుడు మీరు పని చేయవచ్చు.
- కొనసాగుతున్న ప్రాజెక్ట్‌ల నుండి మీ ఆదాయాలు వారానికోసారి పంపబడతాయి.
👉Roles and Responsibilities:
- ఉత్పాదక AI నమూనాలకు శిక్షణ ఇవ్వడానికి భారతీయ ఆంగ్ల ప్రాజెక్ట్‌లలో వివిధ రచనలపై పని చేయండి.
- మీరు పని చేసే ప్రాజెక్ట్‌ల యొక్క కొన్ని ఉదాహరణలు:
- AI మోడల్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ప్రతిస్పందనల శ్రేణిని ర్యాంక్ చేయండి.
- ఇచ్చిన అంశం ఆధారంగా, ఆ అంశం గురించి ఒక చిన్న కథ రాయండి.
- AI మోడల్ ద్వారా ఉత్పత్తి చేయబడిన టెక్స్ట్ యొక్క భాగం వాస్తవంగా ఖచ్చితమైనదా కాదా అని అంచనా వేయండి.
👉Skills:
- మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లో ప్రావీణ్యం
- పరిశ్రమ మరియు మా పోటీదారులలో క్లయింట్ రిపోర్టింగ్ గురించి సాధారణ జ్ఞానం
- SQL ఎన్విరాన్‌మెంట్‌లు మరియు డేటాబేస్ ప్రశ్నల పని పరిజ్ఞానం
- నిరూపితమైన సంస్థ మరియు సమయ నిర్వహణ నైపుణ్యాలు
- సమస్య పరిష్కారం మరియు నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను ప్రదర్శించారు
- స్పష్టమైన మరియు సంక్షిప్త వ్రాతపూర్వక మరియు మౌఖిక కమ్యూనికేషన్ నైపుణ్యాలను స్థిరంగా ప్రదర్శిస్తుంది
👉Benefits:
- బేస్ పే రేటు: గంటకు 800 వరకు
- స్థానం: రిమోట్ (India)
- వ్యవధి: ప్రాజెక్ట్ పొడవు, అనువైన గంటల ఆధారంగా వేరియబుల్
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 50,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ సంస్థ Online లో Online Interview నిర్వహించి Select చేస్తారు.
👉Apply Process:
Outlier AI కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.