5 రోజులలో WFH జాబ్ | Cognizant WFH Notification 2024 | Latest Free Jobs in Telugu

Cognizant WFH Notification 2024:

Hello Friends..  నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Cognizant Company నుండి భారీ Cognizant WFH Notification 2024 ద్వారా Trainee – Junior Data Analyst ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Cognizant WFH Notification 2024

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Company Details:

ఈ Cognizant WFH Notification 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Cognizant నుండి విడుదలయింది.

ఈ కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఈ కంపెనీలో కొన్ని లక్షల మంది ఎంప్లాయిస్ అనే వారు పని చేస్తూ ఉన్నారు.  ప్రతి ఏడాది కూడా ఈ కంపెనీలో చాలామంది ఎంప్లాయిస్ అనేవారు సెలక్ట్ అవుతూ ఉంటారు. ఈ కంపెనీ వారు రెగ్యులర్గా హైరింగ్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి చాలామంది దీనికి అప్లై చేస్తూ ఉంటారు.

👉Age:

మీరు ఈ Cognizant WFH Notification 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.

👉Education Qualifications:

ఈ Cognizant WFH Notification 2024 జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

సెలెక్ట్ అయినా క్యాండిడేట్స్ కి కంపెనీ వారు లాప్టాప్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు జాబ్ లో చేరిన తర్వాతే ఈ కిట్ అనేది మీకు లభిస్తుంది.. ఒకవేళ మీరు జాబ్ వదిలి వెళ్తారు అని భావిస్తే ఇచ్చినటువంటి లాప్టాప్ ని తిరిగి కంపెనీకి అందజేయాలి.

👉Benefits:

  • Telugu లోనే Work చేయవలసి ఉంటుంది.
  •  వారంలో 6 Days  పని చేస్తే చాలు.
  •  వారంలో 1 Days weekoff ఇస్తారు.
  • 4.2 LPA ఇస్తారు దాంతోపాటు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
  • మీ Performance ని ఆధారంగా చేసుకొని మీకు అదనంగా Incentives మరియు కమిషన్స్ కూడా ఉంటాయి.

Tech Mahindra లో 500 జాబ్స్ భర్తీ

Amazon లో ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్

Chat చేసే WFH జాబ్స్

2 రోజులలో WFH జాబ్

👉Roles and Responsibilities:

  • మార్గదర్శకత్వంలో కనీస కస్టమర్ ఇంటరాక్షన్.
  • డొమైన్ ప్రాసెస్/సబ్ ప్రాసెస్, ఫంక్షన్‌లు, టెర్మినాలజీలు (SOP, QC చెక్‌లిస్ట్‌లు వంటివి) అర్థం చేసుకుంటుంది.
  • PV/ఫిర్యాదుల నిర్వహణ కోసం ఈ పాత్రలో ఉన్న వ్యక్తులు సంబంధిత క్లినికల్/సేఫ్టీ డేటాబేస్‌లో మూలాధార పత్రాల నుండి స్వీకరించిన డేటా యొక్క డేటా ఎంట్రీని నిర్వహిస్తారు.
  • ప్రవర్తనా కార్యకలాపాలను అధ్యయనం చేయడానికి పరిమితం చేయబడింది.
  • డేటా సమీక్ష మరియు ప్రశ్న నిర్వహణ సహాయంతో జరుగుతుంది.
  • క్లయింట్‌తో పరిమిత ఇమెయిల్ సంభాషణలు.

👉Skills:

  • వృత్తి-స్థాయి ఇంగ్లీష్ (వ్రాత మరియు మౌఖిక/వాయిస్)
  • మాట్లాడే మరియు వ్రాతపూర్వక స్పానిష్ భాషలో నైపుణ్యం ఒక ప్లస్, కానీ అవసరం లేదు
  • ఇమెయిల్‌లు, క్యాలెండర్‌లు మరియు ప్రయాణ ఏర్పాట్లను నిర్వహించే అనుభవం
  • ఏదైనా CRM, Microsoft Office మరియు Google Workspaceని ఉపయోగించిన అనుభవం
  • ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ (కనిష్ట వేగం 25 Mbps)

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 2 LPA వరకు జీతం ఇస్తారు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ Cognizant సంస్థ Online లో Online Interview నిర్వహించి Select  చేస్తారు.

 ఈ ఉద్యోగాలకు అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా అప్లై చేసుకొని వెసులుబాటు కంపెనీవారు కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పరవాలేదు కానీ ఒకవేళ మీకు ఏదైనా కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకు కంపెనీ వారు ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ మాండేటరీ కాదు.

👉Apply Process: 

Cognizant కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.

Apply Online

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

 

Leave a Comment

error: Content is protected !!