17,727 పోస్టులకు పోస్టల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ | SSC CGL Notification 2024 | Latest Free Jobs in Telugu

SSC CGL Notification 2024:

Hai Friends..  నిరుద్యోగ అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి Staff Selection Commission ( SSC ) ద్వారా 17,727 Postal Assistant పోస్టులతో SSC CGL Notification 2024 భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు.

SSC CGL Notification 2024

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు,  వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

 ఈ SSC ఉద్యోగాలను ప్రముఖ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన Staff Selection Commission ( SSC ) నుండి SSC CGL Notification 2024 విడుదల చేశారు. ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి.

👉 Vacancies:

ఈ SSC CGL Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 17,727 Postal Assistant పోస్టులను భర్తీ చేస్తున్నారు.

 

Tech Mahindra లో బంపర్ జాబ్స్

Calls & Chat చేసే WFH జాబ్స్

Axis Bank లో బంపర్ జాబ్స్

వెంటనే WFH జాబ్స్ ఇస్తారు

👉Age:

మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే సరిపోతుంది.  అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST  లకు 5 Years, OBC  అభ్యర్థులకు 3 Years  వయోపదలింపు వర్తిస్తుంది.

👉Education Qualifications:

ఈ Govt జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 60,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఎటువంటి ఫీజు లేదు.  కాబట్టి వెంటనే దరఖాస్తు చేయండి.

👉Important Dates:

 ఈ SSC CGL Notification 2024 ఉద్యోగాలకు 24th June నుండి చివరి తేదీ 24th July వరకు Apply  చేయవచ్చు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ Online లో  పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.

👉Exam Dates:

దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఇంకా Official గా సంస్థ వారు వెల్లడించలేదు

👉Apply Process: 

SSC కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.

👉Exam Syllabus:

పరీక్షకు సంబంధించిన సిలబస్ ని Full Notification లో ఇవ్వడం జరిగింది అభ్యర్థులు గమనించాలి.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!