Telus International Recruitment 2024:
Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ MNC IT కంపెనీ అయిన Telus International భారీ Telus International Recruitment 2024 తో Business Analyst (MIS) ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
👉Company Details:
ఈ Telus International Recruitment 2024 ఉద్యోగాలు ప్రముఖ Software సంస్థ అయిన Telus Internationalనుండి విడుదలయింది.
👉Age:
మీరు ఈ Telus International Recruitment 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
300 పోస్టులకు భారీ నోటిఫికేషన్
👉Education Qualifications:
ఈ Telus International Recruitment 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
👉Benefits:
- మీరు ప్రతిరోజు 9 Hours మాత్రమే పని చేయాలి
- వారంలో 2 Days సెలవు ఉంటుంది
- కంపెనీ వారు మీకు ఫ్రీగా లాప్టాప్ కూడా ఇస్తారు
- Free Wifi కూడా కంపెనీ వారు ఇస్తారు.
- నైట్ షిఫ్ట్ చేస్తున్న వారికి నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా ఇస్తారు.
👉Roles and Responsibilities:
- ఆదాయానికి సంబంధించిన కీలక పనితీరు సూచికలను (KPIలు) ట్రాక్ చేయడానికి బలమైన MIS రిపోర్టింగ్ సిస్టమ్‌లను అభివృద్ధి చేయండి మరియు నిర్వహించండి.
- ఆర్థిక డేటాను విశ్లేషించండి మరియు వ్యూహాత్మక నిర్ణయం తీసుకునే ప్రక్రియలకు మద్దతు ఇవ్వడానికి అంతర్దృష్టులను రూపొందించండి.
- లావాదేవీ-ఆధారిత బిల్లింగ్ ప్రక్రియలను నిర్వహించండి, ఇన్‌వాయిస్, సేకరణలు మరియు సయోధ్యలో ఖచ్చితత్వం మరియు సమయపాలనను నిర్ధారిస్తుంది.
- ఆదాయ-సంబంధిత ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి మరియు అభివృద్ధి కోసం ప్రాంతాలను గుర్తించడానికి క్రాస్-ఫంక్షనల్ టీమ్‌లతో సహకరించండి.
- చారిత్రక డేటా, మార్కెట్ ట్రెండ్‌లు మరియు వ్యాపార అంతర్దృష్టుల ఆధారంగా వివరణాత్మక రాబడి అంచనాలను సిద్ధం చేయండి.
- సీనియర్ మేనేజ్‌మెంట్ మరియు వాటాదారులకు స్పష్టమైన మరియు సంక్షిప్త పద్ధతిలో ఫలితాలు మరియు సిఫార్సులను అందించండి.
👉Skills:
- Night Shifts లో పని చేయగలగాలి.
- Fluent English మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి
- MS Office మీకు కచ్చితంగా వచ్చి ఉండాలి.
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 3 LPA + Benifits వరకు జీతం ప్రతినెల ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ Telus International సంస్థ Online లో Assesment and Online Interview నిర్వహించి సెలెక్ట్ చేస్తారు.
👉Apply Process:
Telus International కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.