AP 10th Results Date 2024:
ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి మార్చి 30 వరకు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో AP 10th Results Date 2024 కోసం ఎదురుచూస్తున్నారు. ఆ ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలనేవి ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ఫలితాలు May 1st వారంలో ప్రకటిస్తామని చెప్పి చెప్పింది. స్టూడెంట్స్ అందరూ వారి యొక్క రిజల్ట్స్ ని www.bse.ap.gov.in యొక్క ఆఫీషల్ వెబ్సైట్లోకి వెళ్లి మీరు చెక్ చేసుకోవచ్చు.
స్టూడెంట్స్ మీరు మీ AP 10th Results Date 2024 రిజల్ట్స్ ని చెక్ చేసుకోవాలంటే మీకు కావాల్సింది మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు మీ యొక్క పుట్టిన తేదీ (DOB). ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత స్టూడెంట్స్ అందరికీ కూడా ఒరిజినల్ మార్క్స్ మెమోలు ఇస్తారు.
Join Our Telegram Group
AP 10th Results Date 2024 – Details:
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అతిత్వరలోనే పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన ఫలితాలు అధికారికంగా విడుదల చేయబోతుంది. ఈ పదవ తరగతి పరీక్షలు అనేవి మార్చి 18వ తేదీ నుంచి మార్చి 30 వరకు దిగ్విజయంగా జరిగాయి. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాగా ఈ పరీక్షలనేవి రాయడం జరిగింది.. ఈ స్టూడెంట్స్ ఇప్పుడు పదో తరగతి పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు. తమకు ఎన్ని మార్కులు వచ్చాయి. ఫస్ట్ క్లాస్ వచ్చామా లేదా అనే సందీప్తంలో ఉన్నారు.. వాటికి సంబంధించిన వివరాలు ఒకసారి చూసినట్లయితే ఈ విధంగా ఉంటాయి.
సంక్షేమ శాఖలో 10th అర్హతతో జాబ్స్
AP Inter Results New Date 2024
10th Class జవాబు పత్రాల వాల్యుయేషన్‌ను ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభించి ఏప్రిల్ 8వ తేదీలోగా పూర్తి చేస్తామని ప్రభుత్వ పరీక్షలు విభాగం డైరెక్టర్ అయినటువంటి దేవానంద్ తెలిపారు. దీనికోసం 25 వేల మంది సిబ్బందికి విడుదలనేవి కేటాయించడం జరిగింది.. 6.23 లక్షల మంది రెగ్యులర్ మరియు 1.02 లక్షల మంది ప్రైవేటుగా పరీక్షలు రాశారని, 50 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి వస్తుందని ఆయన తెలిపారు.
EC అనుమతి తో May 1st Weekలో పరీక్షలకు సంబంధించిన ఫలితాలు విడుదల చేస్తామని ఆయన అధికారికంగా ప్రకటించారు.
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.