AECS Recruitment 2024:
Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ATOMIC ENERGY CENTRAL SCHOOLS, HYDERABAD నుండి Pre.PRT, PRT, TGT పోస్టులను భర్తీ చేయడానికి భారీ AECS Recruitment 2024 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తిస్థాయిలో పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి మీకు జీతాలు కూడా చాలా బాగుంటాయి.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, సిలబస్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ మొదలగు వివరాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మీకు కనుక ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే Apply చేయండి.
Join Our Telegram Group
👉Department Details:
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ATOMIC ENERGY CENTRAL SCHOOLS, HYDERABAD నుండి విడుదల చేశారు.
👉Vacancies:
మొత్తంగా Pre.PRT, PRT, TGT పోస్టులను భర్తీ చేస్తున్నారు.
👉Age:
మీరు ఈ AECS Recruitment 2024 ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Minimum 18 నుండి Maximum 45 Years వరకు Age అనేది కచ్చితంగా ఉండాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది కాబట్టి SC, ST లకు 5 Years మరియు OBC లకు 3 Years వయో సడలింపు ఉంటుంది.
👉Education Qualifications:
ఈ AECS Recruitment 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Any Degree & B.ed / D.ed విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
AP TET రిజల్ట్స్, DSC పరీక్ష తేదీలు
👉Salary:
ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే మీరు ఉద్యోగంలో చేరగానే మీకు 26,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
OC, BC, SC, ST అభ్యర్థులకు Application Fee కూడా లేదు. కాబట్టి మీరు దరఖాస్తు చేసుకునే అవకాశం వదులుకోకండి.
👉Selection Process:
ఉద్యోగాలకు సంబంధించి ఈ సంస్థ వారు Online / Offline లో పరీక్ష పెట్టి ఎంపిక చేస్తారు.
👉Exam Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష తేదీలు ఇంకా ఈ సంస్థ వారు వెల్లడించలేదు.
👉Apply Process:
మీరు AECS Recruitment 2024 ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ముందుగా మీరు Official వెబ్సైట్ లోకి వెళ్లి మీ వివరాలన్నీ నమోదు చేసి Submit చేస్తే సరిపోతుంది.
👉Exam Syllabus:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్లు ఫుల్ సిలబస్ ఉంటుంది.
Official Notification Application Form
Join Our Telegram Group
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.