TSRTC Jobs Notification 2024:
Hai Friends.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నుండి 3500 Driver, Sramik, Accounts Officer, Section Officer, Superintendent పోస్టులతో TSRTC Jobs Notification 2024 భారీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు.
ఈ TSRTC Jobs Notification 2024 ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానం, వయస్సు, జీతం తదితర పొట్టి సమాచారాన్ని ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మీరు చదివి అర్థం చేసుకొని ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీకు అర్హత ఉన్నట్లయితే Apply చేయండి. మీరు మంచి జీవితం కూడా వీళ్ళు ఇస్తారు.
Join Our Telegram Group
Department Details:

ఈ ప్రభుత్వ TSRTC Jobs Notification 2024 ఉద్యోగాలను మనకి TSRTC నుండి విడుదల చేశారు. దీనిలో మనకి మనకి వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.
Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3500 Driver, Sramik, Accounts Officer, Section Officer, Superintendent పోస్టులు Official గా భర్తీ చేస్తున్నారు.
Age:
మీరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే మీకు Minimum 18 నుండి Maximum 46 Years వరకు Age అనేది కచ్చితంగా ఉండాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది కాబట్టి SC, ST లకు 5 Years మరియు OBC లకు 3 Years వయో సడలింపు ఉంటుంది.
Education Qualifications:
ఈ Govt జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 10th/10+2 అర్హతలు ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
Railway Coach Factory Jobs 2024
NoBroker Jobs Recruitment 2024
Salary:
ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే మీరు ఉద్యోగంలో చేరగానే మీకు 25,000/- జీతం డిపో వారు మీకు చెల్లిస్తారు.
TSRTC 3500 Posts – Details:
ఆర్టీసీలో వివిధ విభాగాల్లో 3,500 ఉద్యోగాలను భర్తీ చేస్తామని రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. నియామకల ప్రక్రియను కూడా మొదలుపెట్టినట్లు చెప్పారు. మంగళవారం ఆయన సిద్దిపేట జిల్లా లో 18.5 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాక అనంతరం నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చామన్నారు. సంస్థ మనుగడకు ఇబ్బందులు రాకుండా ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నామన్నారు. మరో వెయ్యి కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి స్కీంతో ఆర్టీసీ ఆదాయం పెరగడమే కాకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖకు కూడా ఇన్కమ్ వస్తుందన్నారు.
Application Fee:
SC, ST అభ్యర్థులకు ఎటువంటి ఫీజు కూడా లేదు. కావున ఎటువంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడే Apply చేయండి.
Selection Process:
TSRTC నుండి విడుదలైన పోస్టులకు సంబంధించి మీకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా వెరిఫికేషన్ చేసి Select చేస్తారు.

Exam Dates:
ఉద్యోగాలకి ఎటువంటి Exam కూడా పెట్టరు కాబట్టి పరీక్ష తేదీలు కూడా సంస్థ వారు మనకి ఇవ్వలేదు. కేవలం మీకు వచ్చిన మెరిట్ ఆధారంగా Select చేస్తారు.
Exam Syllabus:
ఇన్ TSRTC Jobs Notification 2024 కి మీరు ఎటువంటి రాత పరీక్ష కూడా రాయరు కాబట్టి నోటిఫికేషన్ లో కూడా ఎటువంటి సిలబస్ అనేది సంస్థ వారు పెట్టరు. కేవలం మీ మార్కులను మాత్రమే ప్రధానంగా చూస్తారు.
Apply Process:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా TSRTC Official Website మీరు లోకి వెళ్లి వివరాలు ఇచ్చి నమోదు చేయాలి. అయితే ఇంకా మనకి దీనికి సంబంధించిన అబ్రికేషన్ స్వీకరణ తేదీలు వెల్లడించలేదు త్వరలో వెల్లడిస్తారు.
Official Notice Pdf
Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.
Any vacancy for jobs in Tanuku plse contact me 7995644858
Naku work from home job kavali please 🙏
Naku job kavali please 🙏
Naku job kavali please 🙏🥺
Naku job kavali
Naku e job gurichi vinaka chala nachindhi Naku job kavali
Pls sir job kavali sir