TCS NQT Recruitment 2024:
Hello Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కంపెనీ అయిన Tata Consultancy Services (TCS) నుండి భారీ TCS NQT Recruitment 2024 ద్వారా National Qualifier Test (NQT) ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, Age, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Company Details:
ఈ TCS NQT Recruitment 2024 ఉద్యోగాలు ప్రముఖ సంస్థ అయిన Tata Consultancy Services (TCS) నుండి National Qualifier Test (NQT) విడుదలయింది.
👉Age:
మీరు ఈ TCS NQT Recruitment 2024 ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే Minimum 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
👉Education Qualifications:
ఈ TCS NQT Recruitment 2024 జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Any Degree విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
👉Benefits:
- Telugu లోనే Work చేయవలసి ఉంటుంది.
- వారంలో 6 Days పని చేస్తే చాలు.
- వారంలో 1 Days weekoff ఇస్తారు.
- 10 LPA ఇస్తారు దాంతోపాటు చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
- మీ Performance ని ఆధారంగా చేసుకొని మీకు అదనంగా Incentives మరియు కమిషన్స్ కూడా ఉంటాయి.
- ముందుగా మీకు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ తర్వాత మీకు ఒక చిన్న పరీక్ష పెడతారు ఆ పరీక్షలో పాస్ అయినట్లయితే మీకు ఒక స్కోర్ అని వస్తుంది NQT Score Card అంటారు. దీనికి మీరు ఎన్నిసార్లు అన్న పరీక్ష రాసి మీ స్కోర్ అనేది పెంచుకోవచ్చు.
- మీ స్కోర్ ని ఆధారంగా చేసుకొని వివిధ రకాల IT MNC కంపెనీలలో మీకు జాబ్స్ అనేవి ఇస్తారు.
సింగరేణిలో 173 Jr.అసిస్టెంట్ నోటిఫికేషన్
PF ఆఫీసుల్లో 323 జాబ్స్ విడుదల
👉TCS – NQT Exam Details:
- TCS NQT Exam అనేది ప్రతి నెల TCS వారు నిర్వహించే Skill Test. దీనికి సంబంధించి కొన్ని ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఆ ఆన్లైన్ క్లాసెస్ ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రిపేర్ అయినట్లయితే తర్వాత మీకు చిన్న పరీక్ష పెడతారు.
- ఆ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మీకు TCS Score Card ఇస్తారు.
- Score ఆధారంగా మంచి జాబ్ అనేది ఇస్తారు.
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 10 LPA వరకు జీతం ఇస్తారు.
👉Selection Process:
తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ TCS సంస్థ Online Exam నిర్వహించి Select చేస్తారు.
👉Apply Process:
TCS కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా Fill చేసి Submit చేయాలి.
Apply Online
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.
I will do work
Will do job