10th అర్హతతో 6236 పోస్టులకు భారీ నోటిఫికేషన్ | SSC New Recruitment 2024 | SSC CPO, Phase 12 Jobs

SSC New Recruitment 2024:

Hai Friends..  నిరుద్యోగ అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి Staff Selection Commission ( SSC ) ద్వారా 6236 Phase 12, Sub Inspector in Delhi Police & Central Armed Police Forces పోస్టులతో SSC New Recruitment 2024 భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు.

SSC New Recruitment 2024
SSC New Recruitment 2024

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు,  వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

 ఈ SSC ఉద్యోగాలను ప్రముఖ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన Staff Selection Commission ( SSC )  నుండి SSC New Recruitment 2024 విడుదల చేశారు. ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి.

👉 Vacancies:

ఈ SSC New Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6236 Phase 12, Sub Inspector in Delhi Police & Central Armed Police Forces పోస్టులను భర్తీ చేస్తున్నారు.

SSC New Recruitment 2024
SSC New Recruitment 2024

గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్

SSA Recruitment 2024

HDFC DigiFC Insurance Jobs 2024

SBI General Insurance Advisor Jobs

👉Age:

మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే సరిపోతుంది.  అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST  లకు 5 Years, OBC  అభ్యర్థులకు 3 Years  వయోపదలింపు వర్తిస్తుంది.

👉Education Qualifications:

ఈ Govt జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు 10th, 10+2, Any Degree  విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 45,000/-  రూపాల వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

SSC New Recruitment 2024
SSC New Recruitment 2024

👉Application Fee:

SC, ST  లకు ఎటువంటి ఫీజు లేదు.  కాబట్టి వెంటనే దరఖాస్తు చేయండి.

👉Important Dates:

 ఈ SSC New Recruitment 2024 ఉద్యోగాలకు March 4th నుండి చివరి తేదీ 28th March  వరకు Apply  చేయవచ్చు.

SSC CPO Recruitment 2024
SSC CPO Recruitment 2024

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ Online లో  పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.

👉Exam Dates:

SSC ఇచ్చిన పరీక్ష తేదీల్లోనే పరీక్ష పెడతారు.  పరీక్ష కూడా ఆన్లైన్ CBT విధానాల్లో  పెడతారు. పరీక్ష తేదీలు May 9th , 10th, 13th వరకు నిర్వహిస్తారు.

Phase 12 – May 6th – 8th

👉Apply Process: 

SSC కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.

👉Exam Syllabus:

పరీక్షకు సంబంధించిన సిలబస్ ని Full Notification లో ఇవ్వడం జరిగింది అభ్యర్థులు గమనించాలి.

Official Notification Phase 12 Notification 

 Apply Online  

Join Our Telegram Group

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

1 thought on “10th అర్హతతో 6236 పోస్టులకు భారీ నోటిఫికేషన్ | SSC New Recruitment 2024 | SSC CPO, Phase 12 Jobs”

Leave a Comment

error: Content is protected !!