గ్రామ పంచాయతీలో 9000 పోస్టుల భర్తీ, ఇంటర్ అర్హత | Grama Panchayati Jobs 2024 | Latest Free Jobs in Telugu

Grama Panchayati Jobs 2024:

Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు Govt ప్రభుత్వ సంస్థ అయిన TS Welfare Department నుండి 9000 పోస్టులకు జాబ్స్ ని భర్తీ చేయడానికి  Grama Panchayati Jobs 2024 ఉద్యోగాలు విడుదల చేశారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు,  వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Grama Panchayati Jobs 2024 ఉద్యోగాలను ప్రముఖ గవర్నమెంట్ సంస్థ అయిన TS Welfare Department ద్వారా విడుదల చేశారు. ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి.

Grama Panchayati Jobs 2024
Grama Panchayati Jobs 2024

👉 Vacancies:

ఈ Grama Panchayati Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9000 Vacancies Inter అర్హతతో భర్తీ చేయడానికి Official నోటిఫికేషన్ విడుదలైంది.

FCI Recruitment 2024

గ్రామీణ ఉపాధి శిక్షణ ఆఫీసర్ జాబ్స్

BSNL Notification 2024

ICMR NIN Recruitment 2024

IndiaMart Recruitment 2024

👉 Age:

మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే సరిపోతుంది.  అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST  లకు 5 Years, OBC  అభ్యర్థులకు 3 Years  వయోపదలింపు వర్తిస్తుంది.

👉Education Qualifications:

ఈ Govt జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు Inter విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

FCI Recruitment 2024
FCI Recruitment 2024

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 15,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఎటువంటి ఫీజు లేదు. కాబట్టి వెంటనే దరఖాస్తు చేయండి.

👉9000 Jobs – Details:

తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడి సెంటర్స్ లో వర్క్ చేస్తున్నటువంటి ఆయాలు మరియు టీచర్ల నియామకానికి ఈసారి నుంచి ఇంటర్మీడియట్ అర్హత ఉంటే సరిపోతుంది అని చెప్పి రాష్ట్ర సర్కారు ఒక కీలక నిర్ణయం అనేది తీసుకున్నారు. అయితే ఈ మేరకు వీటికి సంబంధించిన అంగన్వాడి సెంటర్స్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కారు చర్యలు చేపడుతుంది.

 దీనిలో భాగంగా మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తుంది.. రాష్ట్రవ్యాప్తంగా35,700 అంగన్వాడి సెంటర్స్ ఉండగా, వీటిలో సూపర్వైజర్లుగా ప్రమోషన్లు, ఉద్యోగాలను పొంది వెళ్లిపోవడంతో వాటిలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి అన్నిటిని క్రోడీకరించిన తర్వాత అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడి సెంటర్స్ లో 9 వేల పోస్టులు టీచర్లు హెల్పర్ పోస్ట్లు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ పోస్టుల్లో హెల్పర్ల నుంచి 50% పోస్టులను టీచర్లుగా పదం అన్నది కల్పించనున్నారు. మిగిలిన పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన వెంటనే జిల్లాల వారిగా కలెక్టర్ల నేతృత్వంలో ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేస్తామని చెప్పారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేసినందుకు మహిళాభివృత్తి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సన్నాహాలు  నాకంతకచేస్తున్నారు.

👉Important Dates:

ఈ Grama Panchayati Jobs 2024 ఉద్యోగాలకు అప్లికేషన్ తేదీలు స్టార్ట్ అవ్వలేదు. 

FCI Recruitment 2024
FCI Recruitment 2024

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా సెలక్షన్ చేసి మీ సొంత గ్రామంలో ఆయా టీచర్ మరియు అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలు మీకు ఇస్తారు. 

👉Exam Dates:

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా సెలక్షన్ చేసి జాబ్ లోకి తీసుకుంటారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.

👉Exam Syllabus:

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ గా సెలక్షన్ చేసి జాబ్ లోకి తీసుకుంటారు.

Official Notification 

Join Our Telegram Group

🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

1 thought on “గ్రామ పంచాయతీలో 9000 పోస్టుల భర్తీ, ఇంటర్ అర్హత | Grama Panchayati Jobs 2024 | Latest Free Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!