517 పోస్టులతో భారీ నోటిఫికేషన్ | BEL Notification 2024 | Latest Free Jobs in Telugu

BEL Notification 2024:

Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన BEL ( Bharat Electronics Limited ) నుండి BEL Notification 2024 ద్వారా 517 Trainee Engineer ఉద్యోగాలు విడుదల చేశారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు,  వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ BEL Notification 2024 ఉద్యోగాలను ప్రముఖ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన BEL ( Bharat Electronics Limited ) నుండి విడుదల చేశారు. ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి.

BEL Notification 2024
BEL Notification 2024

👉 Vacancies:

ఈ BEL Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 517 Trainee Engineer పోస్టులను భర్తీ చేస్తున్నారు.

TS DSC Notification 2024

12th అర్హతతో Concentrix కంపెనీలో WFH జాబ్స్

AP అటెండర్ నోటిఫికేషన్ విడుదల

DRDO బంపర్ జాబ్స్ విడుదల

ESIC చరిత్ర లో 2098 పోస్టులతో భారీ నోటిఫికేషన్

👉Age:

మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే సరిపోతుంది.  అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST  లకు 5 Years, OBC  అభ్యర్థులకు 3 Years  వయోపదలింపు వర్తిస్తుంది.

👉Education Qualifications:

ఈ Govt జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు BE/ BTECH/ME/MTECH  విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 40,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

BEL Notification 2024
BEL Notification 2024

👉Application Fee:

SC, ST  లకు ఎటువంటి ఫీజు లేదు.  కాబట్టి వెంటనే దరఖాస్తు చేయండి.

👉Important Dates:

ఈ BEL Notification 2024 ఉద్యోగాలకు February 28th  నుండి చివరి తేదీ 13th March వరకు Apply చేయవచ్చు.

👉Selection Process:

ఈ సంస్థ వారు మీకు Online / Offline లో పరీక్ష పెట్టి సెలక్షన్ చేస్తారు.

👉Exam Dates:

ఈ సంస్థ వారు ఇంకా పరీక్షకు సంబంధించిన తేదీలు వెల్లడించలేదు.

BEL Notification 2024
BEL Notification 2024

👉Apply Process: 

ఈ BEL సంస్థకి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.

👉Exam Syllabus:

ఈ సంస్థ వారు మీకు Online / Offline లో పరీక్ష పెట్టి సెలక్షన్ చేస్తారు.

Official Notification   Apply Online 

Join Our Telegram Group

🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!