తెలంగాణ 24 జిల్లాల్లో 630+ అవుట్ సోర్సింగ్ జాబ్స్ | TS Outsourcing Jobs 2024 | Latest Free Jobs in Telugu

TS Outsourcing Jobs 2024:

Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వ సంస్థ అయిన Telangana Outsourcing Department నుండి Official గా 630+ Peon, Support Staff, Staff Nurse, ANM, Computer Operator Jobs భర్తీకి TS Outsourcing Jobs 2024 సంబంధించిన మంచి నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ TS Outsourcing Jobs 2024 ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానం, వయస్సు, జీతం తదితర పొట్టి సమాచారాన్ని ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మీరు చదివి అర్థం చేసుకొని ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీకు అర్హత ఉన్నట్లయితే Apply  చేయండి.  మీరు మంచి జీవితం కూడా వీళ్ళు ఇస్తారు.

Join Our Telegram Group

👉Department Details:

ఈ ప్రభుత్వ TS Outsourcing Jobs 2024 ఉద్యోగాలను మనకి  Telangana Outsourcing Department నుండి Official గా విడుదల చేశారు. దీనిలో మనకి మనకి వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.

TS Outsourcing Jobs 2024
TS Outsourcing Jobs 2024

👉Vacancies:

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 630+ Peon, Support Staff, Staff Nurse, ANM, Computer Operator jobs Official గా భర్తీ చేస్తున్నారు.

👉Age:

 మీరు ఈ TS Outsourcing Jobs 2024 ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే మీకు Minimum 18  నుండి Maximum 46  Years వరకు Age అనేది కచ్చితంగా ఉండాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది కాబట్టి SC, ST  లకు 5 Years  మరియు OBC  లకు 3 Years వయో సడలింపు ఉంటుంది.

👉Education Qualifications:

ఈ Govt జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు 10th/ 10+2/ Graduation/ BSC Nursing/MBBS అర్హతలు ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

TS Collector Office Jobs 2024

Railway New Recruitment 2024

APMSRB Recruitment 2024

DreamPORT Recruitment 2024

UPSC ESIC Recruitment 2024

👉Salary:

ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే మీరు ఉద్యోగంలో చేరగానే మీకు 35,000/-  జీతం వారు మీకు చెల్లిస్తారు.

👉Important Dates:

 తెలంగాణ సంక్షేమ శాఖ నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు మీరు February 28th నుంచి March 4th  వరకు కూడా Apply  చేసుకునే అవకాశం ఉంది.

TS Outsourcing Jobs 2024
TS Outsourcing Jobs 2024

👉Application Fee:

SC, ST అభ్యర్థులకు ఎటువంటి  ఫీజు కూడా లేదు. కావున ఎటువంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడే Apply  చేయండి.

👉Selection Process:

Telangana Outsourcing Department నుండి విడుదలైన పోస్టులకు సంబంధించి మీకు ఈ సంస్థ వారు ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉Exam Dates:

Telangana Outsourcing Department నుండి విడుదలైన పోస్టులకు సంబంధించి మీకు ఈ సంస్థ వారు ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉Exam Syllabus:

Telangana Outsourcing Department నుండి విడుదలైన పోస్టులకు సంబంధించి మీకు ఈ సంస్థ వారు ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

👉Apply Process: 

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా Official Website లోకి వెళ్లి వివరాలు ఇచ్చి నమోదు చేయాలి.

Sangareddy

Adilabad

Jangaon

Medak

Yadadri

Wanaparthi

Suryapet

Vikarabad

Nalgonda

Kamareddy

Karimnagar

Asifabad

Medchal – Malkajgiri

Narayanpet

Nizamabad

Kothagudem

Khammam

Jayashankar Bhoopalapally

Nagar Kurnool

Nirmal

Peddapalli

Rajanna

Join Our Telegram Group

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!