Railway New Recruitment 2024:
Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి రైల్వే శాఖ Railway Recruitment Board (Rail Wheel Factory) నుంచి Official గా 206 Jobs తో Railway New Recruitment 2024 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.. భారీ మొత్తంలో పోస్టులు ఉన్నాయి కాబట్టి మహిళలు మరియు పురుషులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఇప్పుడు ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply చేసేయండి.
Join Our Telegram Group
👉Organization Details:
ఈ ఉద్యోగాలను ప్రముఖ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన Railway Recruitment Board (Rail Wheel Factory) నుండి విడుదల చేశారు. ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి.
👉Vacancies:
ఈ Railway Recruitment Board (Rail Wheel Factory) నోటిఫికేషన్ ద్వారా 206 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
AP మండలాల వారీగా భారీ నోటిఫికేషన్
TS లో డీఎస్సీ11,000 పోస్టులు భర్తీ కి నోటిఫికేషన్ 2024
YSR అర్బన్ క్లినిక్స్ లో బంపర్ జాబ్స్
👉Age:
మీరు ఈ Railway New Recruitment 2024 విడుదల చేసిన ఉద్యోగాలకి Apply చేసుకోవాలంటే కనీసం 18 Years నుండి 24 Years వరకు వయస్సు ఉంటే సరిపోతుంది. అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST లకు 5 Years, OBC అభ్యర్థులకు 3 Years వయోపదలింపు వర్తిస్తుంది.
👉Education Qualifications:
ఈ Govt జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 10th / 10+2 విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
👉Salary:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 15,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఎటువంటి దరఖాస్తు రుసుము కూడా లేదు.
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు మీరు February 23rd నుండి March 22nd వరకు Apply చేయవచ్చు.
👉Selection Process:
Railway Wheel Factory నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎలాంటి ఎక్సమ్ లేకుండా కేవలం మీకు ఎక్కడ మిక్స్ లో వచ్చిన మెరిట్ మార్కులు ఆధారంగా సెలక్షన్ చేసి జాబ్ లోకి తీసుకుంటారు.
👉Exam Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎలాంటి ఎక్సమ్ లేకుండా కేవలం మీకు 10th,10+2 లో వచ్చిన మెరిట్ మార్కులు ఆధారంగా సెలక్షన్ చేసి జాబ్ లోకి తీసుకుంటారు.
👉Apply Process:
రైల్వే శాఖ కి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
👉Exam Syllabus:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎలాంటి ఎక్సమ్ లేకుండా కేవలం మీకు 10th,10+2 లో వచ్చిన మెరిట్ మార్కులు ఆధారంగా సెలక్షన్ చేసి జాబ్ లోకి తీసుకుంటారు.
Join Our Telegram Group
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.