AP 4000 Jobs Notification 2024:
Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వ సంస్థ అయిన Department Skills Development Training నుండి Official గా 4000 Jobs భర్తీకి AP 4000 Jobs Notification 2024 సంబంధించిన మంచి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ TS 5000+ Jobs Notification 2024 ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానం, వయస్సు, జీతం తదితర పొట్టి సమాచారాన్ని ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మీరు చదివి అర్థం చేసుకొని ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీకు అర్హత ఉన్నట్లయితే Apply చేయండి. మీరు మంచి జీవితం కూడా వీళ్ళు ఇస్తారు.
Join Our Telegram Group
👉Department Details:
ఈ ప్రభుత్వ AP 4000 Jobs Notification 2024 ఉద్యోగాలను మనకి Department Skills Development Training నుండి Official గా విడుదల చేశారు. దీనిలో మనకి మనకి వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.
👉Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4000+ Jobs Official గా భర్తీ చేస్తున్నారు.
👉Age:
మీరు ఈ AP 4000 Jobs Notification 2024 ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే మీకు Minimum 18 నుండి Maximum 55 Years వరకు Age అనేది కచ్చితంగా ఉండాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది కాబట్టి SC, ST లకు 5 Years మరియు OBC లకు 3 Years వయో సడలింపు ఉంటుంది.
👉Education Qualifications:
ఈ Govt జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 10th/12th/Graduation అర్హతలు ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.
2,157 SSC Phase 12 Recruitment 2024
Railway RPF 4660 Jobs Recruitment 2024
👉Salary:
ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే మీరు ఉద్యోగంలో చేరగానే మీకు 40,000/- జీతం మీకు చెల్లిస్తారు.
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు మీరు February 27rd నుంచి February 28th వరకు కూడా Apply చేసుకునే అవకాశం ఉంది.
👉Application Fee:
అభ్యర్థులకు ఎటువంటి ఫీజు కూడా లేదు. కావున ఎటువంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడే Apply చేయండి.
👉Selection Process:
Department Skills Development Training నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకు సంబంధించిన రేపు రీజనల్ ఉద్యోగం ఎలా నిర్వహిస్తున్నారు.. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన రాజమహేంద్రవరం మార్గాన్ని ఎస్టేట్లో రీజనల్ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నైపుణ్యాభివృద్ధి అధికారి డి హరి శేషు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెలలో సుమారుగా 100 కంపెనీలలో ఖాళీగా ఉన్న 4000 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
👉Exam Dates:
ఈ 4 వేల పోస్టులకు సంబంధించి మొత్తంగా 100+ కంపెనీలు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయడానికి ఫిబ్రవరి 28వ తేదీన ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ పెట్టి అదే రోజు జాబ్ లోకి తీసుకుంటారు.
👉Exam Syllabus:
ఈ 4 వేల పోస్టులకు సంబంధించి మొత్తంగా 100+ కంపెనీలు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయడానికి ఫిబ్రవరి 28వ తేదీన ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ పెట్టి అదే రోజు జాబ్ లోకి తీసుకుంటారు.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా Official Website లోకి వెళ్లి వివరాలు ఇచ్చి నమోదు చేయాలి.
Official Notification Apply Online
Join Our Telegram Group
🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.
More finacial problem I want job
Hi respected one I’m prathibha I’m from Nellore district I’m studying 3rd btech I’m searching for a job
Thank you
hi sir,
i am searching for the job.
Hii Respected sir/ madam
I am vijayeswari from SPS Nellore
district I am studying 3rd btech
I am searching for a job
Thanking you
Hi respected sir/ madam
Im Nagineni prathibha from Nellore district,I’m studying 3rd BTech
I’m searching for a job
Thanking you
Hi Sir,
I am searching for a job.Please give me some suggestions or oppurtunities to enhance my skills and knowledge.
Hi sir
Iam searching for a job, Please provide me a job I would like to enhance my skills
Hi sir,
I am searching for a job. Please give me some advice or oppurtunity to get some experience.