TSPSC Group 1 Notification 2024:
Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం TSPSC Group 1 Notification 2024 ద్వారా 563 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది.
ఈ TSPSC Group 1 Notification 2024 ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానం, వయస్సు, జీతం తదితర ముఖ్యమైన సమాచారాన్ని ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మీరు చదివి అర్థం చేసుకొని ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీకు అర్హత ఉన్నట్లయితే Apply చేయండి.
Join Our Telegram Group

Department Details:
ఈ ప్రభుత్వ TSPSC Group 1 Notification 2024 ఉద్యోగాలను మనకి TSPSC నుండి విడుదల చేశారు. దీనిలో మనకి మనకి వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.
Vacancies:
ఈ TSPSC Group 1 Notification 2024 నోటిఫికేషన్ ద్వారా 503 పోస్టులకు అదనంగా మరొక 60 పోస్టులు కలిపి మొత్తంగా 563 పోస్టులను భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది.
Age:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Minimum 18 నుండి Maximum 48 Years వరకు Age అనేది కచ్చితంగా ఉండాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన Relaxation కూడా వర్తిస్తుంది కాబట్టి SC, ST లకు 5 Years మరియు OBC లకు 3 Years వయో సడలింపు ఉంటుంది.
Education Qualifications:
ఈ జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు Any Degree/ Graduation అర్హతలు ఉంటే సరిపోతుంది. ఈ ఉద్యోగాలకు పురుషులు మరియు స్త్రీలు ఇద్దరూ Apply చేసుకోవచ్చు.
ఇంటర్ అర్హతతో 4197 పోస్టులకు భారీ నోటిఫికేషన్
ఈ Govt జాబ్స్ కోసమే కదా చూసేది
కేంద్రీయ విద్యాలయాల్లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్
Airports లో 500 పోస్టులు భర్తీ
Tech Mahindra చరిత్రలో భారీ నోటిఫికేషన్
Salary:
ఈ TSPSC Group 1 Notification 2024 ఉద్యోగాలకు మీరు Select అయితే మీరు ఉద్యోగంలో చేరగానే మీకు 61,000/- జీతం మీకు ఇవ్వడం జరుగుతుంది.
Selection Process:
TSPSC Group 1 ఉద్యోగాలకి సెలక్షన్లో భాగంగా మీకు మూడు స్టేజిలు ఉంటాయి. ముందుగా మీకు Prelims Exam తర్వాత Mains Exam పెడతారు. వాటిలో మీరు క్వాలిఫై అయితే Document Verification చేసి జాబ్ లోకి తీసుకుంటారు.

Exam Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈ వారంలో నోటిఫికేషన్ వస్తుంది. ఈ పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ సంస్థ ఇంకా వెల్లడించలేదు.
Exam Syllabus:
Group 1 ఉద్యోగాలకు సంబంధించిన సంబంధించిన పూర్తి సిలబస్ ని అధికారిక నోటిఫికేషన్ లో మీరు చూడవచ్చు.
Apply Process:
ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా మీరు TSPSC Website లోకి వెళ్లి వివరాలు ఇచ్చి Submit చేయాలి.
Official Notification Apply Online
Join Our Telegram Group
Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా గవర్నమెంట్, ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website ని Visit చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.