ఈ Govt జాబ్స్ కోసమే కదా చూసేది | Indian Navy SSC Officer Recruitment 2024 | Latest Govt Jobs in Telugu

Navy SSC Officer Recruitment 2024:

Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన Indian Navy నుండి Indian Navy SSC Officer Recruitment 2024 ద్వారా 254 Short Service Commission Officer ఉద్యోగాలు విడుదల చేశారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు,  వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం.. మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Navy SSC Officer Recruitment 2024 ఉద్యోగాలను ప్రముఖ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన Indian Navy నుండి విడుదల చేశారు. ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి.

👉 Vacancies:

ఈ Navy SSC Officer Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 254 Short Service Commission Officer పోస్టులను భర్తీ చేస్తున్నారు.

Golconda Kendriya Vidyalaya Jobs 2024

AAI Junior Executive Recruitment 2024

Tech Mahindra Jobs 2024

సికింద్రాబాద్, గుంటూరు, వైజాగ్ లో 25 వేల పోస్టులు భర్తీ

👉Age:

మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలంటే పోస్టును బట్టి రకరకాలుగా వయస్సు ఉంది.  అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST  లకు 5 Years, OBC  అభ్యర్థులకు 3 Years  వయోపదలింపు వర్తిస్తుంది.

👉Education Qualifications:

ఈ Govt జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు Graduation (Multiple Deciplines) విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే 50,000/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

Navy SSC Officer Recruitment 2024
Navy SSC Officer Recruitment 2024

👉Application Fee:

SC, ST  లకు ఎటువంటి ఫీజు లేదు.  కాబట్టి వెంటనే దరఖాస్తు చేయండి.

👉Important Dates:

ఈ Navy SSC Officer Recruitment 2024 ఉద్యోగాలకు చివరి తేదీ 24th february to 10th March వరకు Apply  చేయవచ్చు.

👉Selection Process:

తగిన విద్యార్హతలు ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ Interview పెట్టి ఎంపిక చేస్తారు.

Stage 1 – Scrutiny of Applications

Stage 2 – SSB Interview

Stage 3 – Document Verification

Stage 4 – Medical Examination

Navy SSC Officer Recruitment 2024
Navy SSC Officer Recruitment 2024

👉Exam Dates:

ఈ సంస్థ ద్వారా ఇంకా Interview తేదీలు వెల్లడించలేదు త్వరలో వెల్లడిస్తారు.

👉Apply Process: 

ఈ Navy SSC Officer Recruitment 2024 సంస్థకి సంబంధించిన Official Website లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.

👉Exam Syllabus:

ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ Interview పెట్టి ఎంపిక చేస్తారు.

Official Notification  Apply Online  

Join Our Telegram Group

🔥Important Note: మిత్రులారా మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!