1056 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల | UPSC CSE Recruitment 2024 | Latest Free Jobs in Telugu

UPSC CSE Recruitment 2024:

Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన Union Public Service Commission (UPSC) నుండి 1056 పోస్టులను భర్తీ చేయడానికి భారీ UPSC CSE Recruitment 2024 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తిస్థాయిలో పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి మీకు జీతాలు కూడా చాలా బాగుంటాయి. ప్రతి సంవత్సరం UPSC ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు.

UPSC CSE Recruitment 2024
UPSC CSE Recruitment 2024

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, సిలబస్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ మొదలగు వివరాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మీకు కనుక ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే Apply చేయండి.

Join Our Telegram Group

👉Department Details:

ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన  Union Public Service Commission (UPSC) నుండి విడుదల చేశారు.

UPSC CSE Recruitment 2024
UPSC CSE Recruitment 2024

👉Age:

మీరు ఈ UPSC CSE Recruitment 2024 ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Minimum 21  నుండి Maximum 32  Years వరకు Age అనేది కచ్చితంగా ఉండాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది కాబట్టి SC, ST  లకు 5 Years  మరియు OBC  లకు 3 Years వయో సడలింపు ఉంటుంది.

👉Education Qualifications:

ఈ UPSC CSE Recruitment 2024 జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు Any Graduation విద్యార్హత ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

👉Salary:

ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే మీరు ఉద్యోగంలో చేరగానే మీకు 50,000/-  జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

10th అర్హతతో 1896 పోస్టులకు సచివాలయంలో జాబ్స్

జూనియర్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల

తెలుగు వారికి భారీగా పార్ట్ టైం జాబ్స్

ఫీజు లేకుండా 1425 పోస్టులకు భారీ నోటిఫికేషన్

AP లో 555 పోస్టులకు భారీ నోటిఫికేషన్

👉Application Fee:

 SC, ST అభ్యర్థులకు ఎటువంటి Application Fee కూడా లేదు. మిగతా వారికి 100  రూపాయలు. సూపర్ అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి Fee లేదు కాబట్టి మీరు దరఖాస్తు చేసుకునే అవకాశం వదులుకోకండి.

👉Important Dates:

మీరు ఈ ఉద్యోగాలకు February 14th  నుండి March 5th  వరకు Apply చేయవచ్చు.

UPSC CSE Recruitment 2024
UPSC CSE Recruitment 2024

👉Vacancies:

ఈ నోటిఫికేషన్ ద్వారా 1056 పోస్టులను భర్తీ Official  గా సంస్థ వారు విడుదల చేయడం జరిగింది.

UPSC CSE Recruitment 2024
UPSC CSE Recruitment 2024

👉Selection Process:

మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత  మీ అందరికీ సంస్థ వారు Offline  లో పరీక్ష పెట్టడం జరుగుతుంది.

Prelims Exam – MCQ Paper – జనరల్ స్టడీస్ మరియు CSAT 

Mains Exam – Descriptive paper – Knowledge, Understanding, Analytical Skills

Interview – పై పరీక్షను క్వాలిఫై అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు.

👉Exam Dates:

Prelims Exam -26th May 2024

Mains Exam – 20th Sep 2024

👉Apply Process: 

మీరు UPSC CSE Recruitment 2024 ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ముందుగా మీరు Official  UPSC వెబ్సైట్ లోకి  వెళ్లి మీ వివరాలన్నీ నమోదు చేసి Submit  చేస్తే సరిపోతుంది.

👉Exam Syllabus:

UPSC CSE Recruitment 2024 సిలబస్ లో మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ని తెరిచి సిలబస్ వివరాలు చెక్ చేసుకోవచ్చు.

Official Notification Apply Online

Join Our Telegram Group

🔥Important Note: మిత్రులారా  మన Latest Free Jobs in Telugu  వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

Leave a Comment

error: Content is protected !!