25,000 పోస్టులు భర్తీ, 10th, 10+2 అర్హత చాలు | Army Agniveer Recruitment 2024 | Latest Free Jobs in Telugu

Hai Friends: తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ అభ్యర్థులకు భారీ శుభవార్త. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న Indian Army నుంచి Army Agniveer Recruitment 2024 భారీ 25,000 Army Agniveer Jobs  కోసం మంచి రిక్రూట్మెంట్Official గా విడుదల అయింది.

Army Agniveer Recruitment 2024
Army Agniveer Recruitment 2024

Join Our Telegram Group

🔵Army Agniveer Recruitment 2024:

మనకి Indian Army నుండి Army Agniveer Recruitment 2024 విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీతం అర్హతలు పరీక్ష విధానం వయస్సు వంటి పూర్తి వివరాలను క్రింది ఇచ్చినటువంటి ముఖ్యమైన సమాచారం చదివిన తర్వాత మీరు కనుక అర్హులు అయితే వెంటనే Indian Army jobs కి Apply  చేయండి.

🔵Job Description:

 ఈ బంపర్ రిక్రూట్మెంట్ ని సెంట్రల్ గవర్నమెంట్ కింద పని చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ Indian Army నుండి Army Agniveer Recruitment 2024 విడుదలైంది.

🔵25,000 Vacancies – Details:

ఈ Army Agniveer Recruitment 2024 ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా 25,000  పోస్టులను Indian Army విడుదల చేయడం జరిగింది. 

Army Recruitment Office (ARO) ద్వారా Secunderabad  తో పాటు అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆర్మీ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న మొత్తం 25,000 Approximate  పోస్టులను భర్తీ చేయడానికి Official  గా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 22nd April  నుంచి మీకు Exams  జరుగుతాయి. 

Flipkart కంపెనీలో భారీగా WFH జాబ్స్

రైల్వేలో 12th అర్హతతో 9000 జాబ్స్ విడుదల

Nxtwave కంపెనీలో భారీగా WFH జాబ్స్

మీసేవ కేంద్రాల లో భారీగా ఉద్యోగాలు

🔵Age:

 మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అని అంటే Minimum 17 1/2 నుండి Maximum 21 సంవత్సరాల వరకు Age  ఉంటే Apply  చేయవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వ  వయో సడలింపు ఉంటుంది కాబట్టి SC/ST 5సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు  ఆదనంగా ఇవ్వడం జరుగుతుంది.

Army Agniveer Recruitment 2024
Army Agniveer Recruitment 2024

🔵Education Qualifications:

 ఈ Army Agniveer Recruitment 2024  కి మీరు Apply  చేయాలంటే  కనీసం 8th / 10th / 10+2 Pass  విద్యార్హత ఉండాలి.  అప్పుడు మాత్రమే మీరు ఈ Army Agniveer Recruitment 2024 కి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది.

🔵Important Dates:

ఈ ఉద్యోగాలకు సంబంధించి February 13th  నుంచి 22nd March  వరకు Apply  చేయవచ్చు.

🔵Application Fee:

 ఇందులో SC, ST కి ఎటువంటి ఫీజు లేదు. కాబట్టి వెంటనే అవకాశాన్ని ఉపయోగించుకోండి.

🔵Salary:

 సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం 35,000/- బేసిక్ పే తో పాటు అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ ఎలివెన్సెస్ అన్ని కూడా కలుపుకొని ఈ జీతం వస్తుంది.

🔵Exam Pattern:

ఈ ఉద్యోగలకు సంబంధించి మీకు Online / Offline  లో పరీక్ష పెడతారు. 

Army Agniveer Recruitment 2024
Army Agniveer Recruitment 2024

🔵Exam Dates:

ఈ పరీక్షలు మీకు April 22nd  నుంచి జరుగుతాయి.

🔵Syllabus:

పూర్తి సిలబస్ లో మీరు Full Notification  లో చూడవచ్చు. 

🔵Apply Process:

Indian Army సంబంధించిన Official Website లోకి వెళ్లి మీ వివరాలన్నీ నమోదు చేసి Submit  చేయాలి.

Official Notification     Official Website 

📌 Important Note: మిత్రులారా మీకు ముఖ్యమైన ప్రభుత్వ, ప్రైవేటు, IT Jobs, Software Jobs  లాంటి ముఖ్యమైనటువంటి ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కావాలంటే  మా Latest Free Jobs in Telugu Website  ని  ప్రతిరోజు Visit  చేసి ఇందులో లభించే ముఖ్యమైన ఉద్యోగాలకు సంబంధించిన  నోటిఫికేషన్ వివరాలను తెలుసుకొని మీ అర్హతలు ఉన్నట్లయితే వీటికి దరఖాస్తు చేసుకోండి. Thankyou.

1 thought on “25,000 పోస్టులు భర్తీ, 10th, 10+2 అర్హత చాలు | Army Agniveer Recruitment 2024 | Latest Free Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!